Image

Mission :

విద్యార్థులలో maths పై భయాన్ని పోగొట్టి సులభంగా, సొంతంగా maths ని నేర్చుకోగలిగే సామర్థ్యాన్ని  పెంపొందించడం.

Long Description :

Maths సరిగా రాకపోవడానికి ముఖ్య కారణం బేసిక్స్ పై పట్టు లేకపోవవడమే, 6th to 7th  class వరకు బేసిక్స్ వస్తే ఆ తరువాత టాపిక్స్ అన్ని సొంతంగా నేర్చుకోగలగాలి . అలా నేర్చుకోలేకపోతున్నారు అంటే ఇంకా మీకు  బేసిక్స్ సరిగా అర్థం కాలేదన్న విషయం మీరు గుర్తించాలి .
ఒక ఉదాహరణతో మరింత వివరంగా చెబుతాను . చిన్నప్పుడు మీరు తెలుగు లో అక్షరాలు సరిగా నేర్చుకుంటే మీరు ఏ కొత్త పదమైనా  సొంతంగా  చదవగలరు అవునా ? అలాగే బేసిక్స్ వస్తే తరువాత టాపిక్స్ కూడా సొంతంగా నేర్చుకోగలగాలి.

నేను మీరు సొంతంగా నేర్చుకోగలగడానికి అవసరమైన బేసిక్స్ ని అందించి , మీలో సొంతంగా నేర్చుకోగలిగే సామర్థాన్ని పెంపొందించడంలో సహాయం చేయాలనుకుంటున్నా . ముందుగా మీకు ఈ బేసిక్స్ ఎంతవరకూ వచ్చో మీరు టెస్ట్ చేసుకోవడానికి నేను ఒక 50 Maths Skills  తో ఒక Question paper ని తయారు చేశాను , దాని గురించి పూర్తి వివరాలు మీరు కింద చూడొచ్చు.

📌 Try 50 Skills Test on ismart maths app to get Free Maths Guidance
To know how to write the test watch this video 📲ismartmaths.com/testvideo
if you try this test, You can join a *Free live class daily* to clarify your maths doubts on
📲ismartmaths.com/app

📲Join WhatsApp community & Channel

📲 Registration for WhatsApp Support (Free)

🌟 YouTube Videos & live updats WhatsApp ద్వారా పొంధాలనుకుంటే కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే ఒక form open అవుతుంది, అందులో మీ వివరాలని నింపండి , details fill చేసిన తరువాత submit button పై క్లిక్ చేసి register చేసుకోండి.

(ఇది ఉచితం ) .

🔴 Note 📌 నా నెంబర్ ని మీ contats లో add చేసుకుంటేనే updates వస్తాయి

📲 Registration form link: Click here
( registration చేసుకున్నవాళ్ళకి మాత్రమే WhatsApp లో Reply ఇవ్వడం జరుగుతుంది )

చాలామంది Gmail Possword మర్చిపోవడం వల్ల register చేసుకోలేకపోతున్నారు. అలంటి వాళ్ళు తప్పకుండ నా Telegram Channel  లో లేదా 🤩 WhatsApp community: https://chat.whatsapp.com/BWJMH7xD7UuJG5bEQXID1N
🤩 Channel: https://whatsapp.com/channel/0029Va5L0kp2ZjCj3f0XCl0x లో

Join అవ్వండి   Channel ద్వారా మాత్రమే updates అందిస్తాను.

Image

Join in Telegram Channel ⬇️

( For YouTube Videos & live updats )

చాలామంది Gmail Password మర్చిపోవడం వల్ల Register చేసుకోలేకపోతున్నారు. అలంటి వాళ్ళు తప్పకుండ నా Telegram Channel  లో Join అవ్వండి  Link: https://t.me/smdmaths
(మీ ఫోన్ లో Telegram App ఉంటేనే ఈ లింక్ ఓపెన్ అవుతుంది  )
కొన్ని Privacy & security కారణాల వల్ల నేను WhatsApp Groups ని create చేయలేదు.  కేవలం WhatsApp లో  Status ద్వారా   లేదా Telegram Channel ద్వారా మాత్రమే updates అందిస్తాను.

Test Your Maths Skills⬇️

(50 Maths Skills Question Paper )

మీకు బేసిక్స్ ఎంతవరకు వచ్చో test  చేసుకోండి ⬇️

📌ఈ కింది లింక్  పై క్లిక్ చేయడం ద్వారా మీకు ఒక Question Paper చూడొచ్చు.

maths-skill-test Link

Answers Sheet ని  నా Telegram channel లో పొందండి.
Shravan Mathematics
Telegram channel లో Join అవ్వండి.
Link: https://t.me/smdmaths
లింక్ ఓపెన్ అవ్వక పోతే
Telegram app Install చేసుకొని  దాని నుండి నాకు msg చేయండి.

🌟 10th Class Maths videos 🌟

🔹 10th class  కి సంబంధించి ఇప్పటివరకు నేను చేసిన అన్ని వీడియోస్ ని మీరు ఈ లింక్ లో చూడొచ్చు  🔹
click here for 10th videos

Image
Image
Image
You can also follow us on ⬇️
Maths నేర్చుకోవడానికి ముందు మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు :
• మాథ్స్ అంటే భయం ఎందుకు  ..? బట్టి పట్టవలసిన అవసరం లేకుండా సులభంగా మాథ్స్ ని ఎలా  నేర్చుకోవాలి ?
Click this link
• ఏదైనా నేర్చుకోబోయే ముందు ప్రతీ ఒక్కరూ  తెలుసుకోవలసిన విషయాలు
Click this link
• మాథ్స్ నేర్చుకోవడంలో ఇప్పటివరకు మనం చేస్తున్న తప్పులు part 1
Click this link (ఈ వీడియో చూడాలంటే  Facebook Group లో Join అవ్వండి
Group link ( Click here for FB Group )
• మాథ్స్ నేర్చుకోవడంలో ఇప్పటివరకు మనం చేస్తున్న తప్పులు part 2
Click this link
• అందరికి మెమరీ పవర్ ఒకేరకంగా ఉంటుందా వేరువేరుగా ఉంటుందా ..?
Click this link
• ఎవరైనా నన్ను sir అని పిలిస్తే నాకు నచ్చదు .. ఎందుకు ..?
Click this link
• announcement 1
Click this link
WELCOME TO SHRAVAN JAKKANI ONLINE SCHOOL

నేను చేసిన వీడియోస్ మీకు పూర్తి స్థాయిలో ఉపయోగపడాలంటే మీరు కొన్ని రూల్స్ ని ఫాలో అవ్వాలి

• వీడియోస్ ని కింద ఇచ్చిన ఆర్డర్ లోనే చూడాలి
• ఏ ఒక్క వీడియో కూడా స్కిప్ చేయకూడదు
• ప్రతీ వీడియో ని పూర్తిగా forward చేయకుండా చూడాలి
• మీకు ఈ కిందివాటిలో ఏదైనా టాపిక్ మీకు ఇంతకుముందే తెలిసినప్పటికీ ఆ వీడియో ని స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి , తప్పకుండా దానికి సంబంధించి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటారు.
• ఒక వీడియో లోని టాపిక్ ని పూర్తిగా అర్థం చేసుకొని  ప్రాక్టీసు చేసిన తరువాతే నెక్స్ట్ వీడియో చుడండి , ప్రాక్టిసు చేయకుండా చూస్తే నెక్స్ట్ వీడియో మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు లేదా నేను వేగంగా చెబుతున్నట్టుగా మీకు అనిపించవచ్చు .
• ప్రతీ వీడియో లో నేను చెప్పిన టాపిక్ కి సంబంధించి ప్రాక్టీసు questions నిపేపర్ పై చేసి ఫోటో తీసి నా whatsapp (7207439500) కి సెండ్ చేయండి, నాకు వీలైనప్పుడు చెక్ చేసి మీకు రిప్లయ్ ఇస్తాను.

🌟 Basic Mathematics by Shravan Jakkani 🌟
(All videos in order)

📌 20,000/- విలువగల Mathsvideos

యూట్యూబ్ ద్వారా ఉచితంగా ..

ఈ లాక్ డోన్ సమయాన్ని మ్యాథమెటిక్స్ పై పట్టు సాధించడానికి ఉపయోగించుకోండి. ఇప్పటివరకు నా  YouTube Channel లో చేసిన అన్ని వీడియోస్ ని ఆర్డర్ లో చూడాలనుకుంటే ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి

Click here for Playlist

Introduction Videos

• Basic maths videos in Telugu || maths basics in telugu || Shravan Jakkani

చాలామంది విద్యార్థులు maths అంటే ఎందుకు భయపడతారు ?, ఆ  భయాన్ని     పోగొట్టుకోవడానికి ఈ ఛానల్ మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి  ఈ లింక్ పై  క్లిక్ చేయండి

https://youtu.be/GCjXPbWLDs8
• Tools to Learn Maths || Maths tutorials by Shravan Jakkani
ఈ వీడియో లో maths నేర్చుకోవడానికి కావలసిన material ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వివరించడం జరిగింది
https://youtu.be/MTo2JxbYLis
• ఎవరైనా నన్నుsirఅని పిలిస్తే నాకు నచ్చదు , ఎందుకో ఈ వీడియో లో చూడండి
https://youtu.be/UvWU3fb_Kdc
Image
Image
Image
Image

Notes

Critical thinking

admin/June 12, 2023/0 Comments
వందేళ్ల క్రితం దేశం / ప్రపంచం లో ఏమి జరుగుతుందో తెలిసేది కాదు .కస్టపడి తెలుసుకొన్న వారు కొత్త అవకాశాలను ఉపయోగించుకొని ప్రగతిబాటలో ముందంజ వేశారు . ముప్పై- నలబై ఏళ్ళ క్రితం సమాచారం అందరికీ అందుబాటులో కి వచ్చింది .
Read More »

ఐఐటీ లు – ఆత్మ హత్యలు :

admin/June 12, 2023/0 Comments
ఐఐటీ లు – ఆత్మ హత్యలు : ఐఐటీ లో సీట్ వచ్చిందంటే” లైఫ్” అనే సినిమా సూపర్ హిట్ అయినట్టేనని, మన దేశం లో కోట్లాది మంది పేరెంట్స్ నమ్ముతారు . పరీక్ష రాసేది పన్నెండు లక్షల మంది ..
Read More »

Circles

admin/August 13, 2021/0 Comments
Circle Definition:            The set of all points on a plane which are at fixed distance from fixed point is called circle.
Read More »
Image