Save Soil 

To support Save soil Movement
8500880365
Add this Number to your Contacts then only you will recive updates about Save Soil movement

and  send me a whatsapp msg as  " Save Soil "

or 
You Can Join WhatsApp community

https://chat.whatsapp.com/Ls6ezDt41ty6qPBH2Miw7r

You Can Join WhatsApp Channel

https://whatsapp.com/channel/0029VaAXNyQHwXbCCzZiRx0u

You Can Join Telegram Channel 
https://t.me/sadhguruteluguquotes

Become an Earth Buddy 🌱
Give a missed call on
📞 80000 30003

Save Soil WhatsApp Bot
http://savesoil.co/wa

Download SaveSoil videos and photos to share on WhatsApp

👉 Click here

ప్రతీ రోజు ఒక్క పది నిముషాలు కేటాయించి  ఈ పైన ఇచ్చిన  లింక్ లో ఇచ్చిన విధంగా వీడియోస్ అండ్ లింక్స్ ని మీ whatsapp గ్రౌప్స్ లో అలాగే స్టేటస్ లో షేర్ చేసి అందరికి అవగాన కలిగించడం లో మీ వంతు ప్రయత్నం చేయండి. 

చాలా వరకు ఈ మధ్య అందరూ  whatsapp msg లు చూడడం లేదు, చూసినా కూడా వాటిని ముఖ్యమైనవిగా భావించడం లేదు   కనుక మీకు వీలైతే మీకు తెలిసినవాళ్ళకి ఫోన్ చేసి ఈ వీడియోస్ చూసి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కూడా చెప్పమని కోరండి. 

for full details abot this save soil movement plz watch this video 
మట్టి ఎందుకు అంతరించి పోతుంది ?
మట్టిని రక్షించడానికి మనం ఏంచేయాలి ?
ఈ వీడియో లో చూడండి.
🌎 What is Save Soil movement || All About Conscious Planet in Telugu
https://youtu.be/9YYOOoS_tUI

More Links about save soil

నేల అంతరించిపోతోంది - ఇది వాస్తవం
https://youtu.be/6q7xP1TeL3o

మన నేల పట్ల, ప్రపంచం పట్ల ఎరుకతో వ్యవహారించేందుకు చేపట్టిన విశ్వవ్యాప్త ఉద్యమమే ‘కాన్సియస్ ప్లానెట్’ (Conscious Planet). నేలనీ, పర్యావరణాన్నీ పునరుజ్జీవింప చేయడానికి ప్రభుత్వాలు సరికొత్త పాలసీ తేవాలని తమ దేశ పౌరులు ఆకాంక్షిస్తున్నట్లు, అన్ని దేశాల ప్రభుత్వాలకి తెలియజేయాలన్నదే ఈ ఉద్యమం ఉద్దేశం.
ఇందుకు 300 కోట్ల మంది ప్రజల సహకారం పొంది, తదనంతరం వారు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు వీలుగా, సద్గురు ఒక్కరే 24 దేశాల గుండా, దాదాపు 30 వేల కోలోమీటర్ల మేర బైక్ నడుపుకుంటూ వెళ్లారు .
ఈ ఉద్యమం లండన్‍లో ప్రారంభమయి, దక్షిణ భారతదేశంలో ముగిసింది. ఇక్కడే సద్గురు చేపట్టిన ‘కావేరి కాలింగ్’ ప్రాజెక్టు ద్వారా నేలనీ, కావేరి నదినీ పునరుజ్జీవింప చేయడానికి, లక్షా ఏడు వేలమంది రైతులు 5 కోట్లకి పైగా మొక్కలు నాటారు.
పర్యావరణ సమస్యలు ఎన్నికల సమస్యలుగా మారాలంటే, ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం ఎంతో ముఖ్యం. అప్పుడే ప్రభుత్వాలు కొత్త పాలసీలు తీసుకొచ్చి, పర్యావరణ సమస్యలకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తేనే సమతుల్య అభివృద్ధిని సాధించగలం. మరిన్ని వివరాలకు ConsciousPlanet.org లోకి వెళ్ళండి.

Follow Save Soil Movement

Important Links

🌐 Website
savesoil.org

🌏 Save Soil WhatsApp Bot 🤖
http://savesoil.co/wa

Save Soil WhatsApp Status campaign Telegram Channel
https://t.me/WA_savesoil

🌱 Conscious Planet 🌎
♦️ Telegram
https://t.me/consciousplanetorg

♦️ Twitter
https://twitter.com/cpsavesoil

♦️ Instagram
https://instagram.com/consciousplanet

♦️ Facebook
https://m.facebook.com/consciousplanetmovement

♦️ YouTube
https://youtube.com/channel/UC9WwGTaKB0h1pkUZAVwVC1A

🌱 Conscious Planet🌎 తెలుగు
♦️ Facebook
https://www.facebook.com/ConsciousPlanetTelugu/

♦️ Instagram
https://instagram.com/consciousplanettelugu?utm_medium=copy_link

♦️ YouTube
https://youtube.com/channel/UCj9enzQTBByPt4f-zF33rEg

Image