To get
Sadhguru Videos and Quotes On your WhatsApp
 85008 80365 
add this Number to your Contacts and  send me a whatsapp msg as  Join Sadhguru .
click the bellow link to msg me on whatsapp
Join Sadhguru👇🏻
Click here

మన నేల పట్ల, ప్రపంచం పట్ల ఎరుకతో వ్యవహారించేందుకు చేపట్టిన విశ్వవ్యాప్త ఉద్యమమే ‘కాన్సియస్ ప్లానెట్’ (Conscious Planet). నేలనీ, పర్యావరణాన్నీ పునరుజ్జీవింప చేయడానికి ప్రభుత్వాలు సరికొత్త పాలసీ తేవాలని తమ దేశ పౌరులు ఆకాంక్షిస్తున్నట్లు, అన్ని దేశాల ప్రభుత్వాలకి తెలియజేయాలన్నదే ఈ ఉద్యమం ఉద్దేశం.
ఇందుకు 300 కోట్ల మంది ప్రజల సహకారం పొంది, తదనంతరం వారు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు వీలుగా, సద్గురు ఒక్కరే 24 దేశాల గుండా, దాదాపు 30 వేల కోలోమీటర్ల మేర బైక్ నడుపుకుంటూ వెళ్లనున్నారు.
ఈ ఉద్యమం లండన్‍లో ప్రారంభమయి, దక్షిణ భారతదేశంలో ముగుస్తుంది. ఇక్కడే సద్గురు చేపట్టిన ‘కావేరి కాలింగ్’ ప్రాజెక్టు ద్వారా నేలనీ, కావేరి నదినీ పునరుజ్జీవింప చేయడానికి, లక్షా ఏడు వేలమంది రైతులు 5 కోట్లకి పైగా మొక్కలు నాటారు.
పర్యావరణ సమస్యలు ఎన్నికల సమస్యలుగా మారాలంటే, ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం ఎంతో ముఖ్యం. అప్పుడే ప్రభుత్వాలు కొత్త పాలసీలు తీసుకొచ్చి, పర్యావరణ సమస్యలకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తేనే సమతుల్య అభివృద్ధిని సాధించగలం. మరిన్ని వివరాలకు ConsciousPlanet.org లోకి వెళ్ళండి.

నేల అంతరించిపోతోంది - ఇది వాస్తవం
https://youtu.be/6q7xP1TeL3o

or You Can Join Telegram Channel 
https://t.me/sadhguruteluguquotes

More Links :
Sadhguru App : Click here To Download

Sadhguru youTube Channel English :

Click here

Sadhguru youTube Channel Telugu :
Click here

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/IshaTelugu

Sadhguru App (Download) 📱 http://onelink.to/sadhguru__app
Official Sadhguru Website 🌎
http://isha.sadhguru.org
Offerings from Sadhguru in Challenging Times 🌼 https://isha.sadhguru.org/sadhana-sup...
Guided Yoga & Meditations by Sadhguru (Free Online) 🌼
http://isha.sadhguru.org/5-min-practices 🌼 http://isha.sadhguru.org/IshaKriya
Sadhguru's space:-
https://www.quora.com/q/sadhguru
Official Social Profiles of Sadhguru (Subscribe)

🌐
https://facebook.com/sadhguru
🌐
https://instagram.com/sadhguru
🌐
https://twitter.com/SadhguruJV
🌐 https://t.me/Sadhguru

Image